సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కుటుంబంపై పోస్టులు పెట్టిన కారణంగా ఇటీవల అరెస్టు అయిన.. తెనాలికి చెందిన తెలుగుదేశం నాయకురాలు బొల్లినేని జ్యోతిశ్రీకి సీఐడీ మూడోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు నోటీసు వచ్చిన క్రమంలో నేడు మరోసారి గుంటూరు సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జ్యోతిశ్రీ విచారణకు హాజరయ్యారు.
సీఐడీ విచారణకు హాజరైన బొలినేని జ్యోతిశ్రీ - Bollineni Jyothishri latest news
తెదేపా నాయకురాలు బొల్లినేని జ్యోతిశ్రీకి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గుంటురు సీఐడీ కార్యాలయంలో ఈరోజు ఆమె విచారణకు హాజరైయ్యారు.
CID notices
Last Updated : Sep 7, 2021, 12:06 PM IST