ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ - mla alla ramakrishna reddy update news
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న జాన్సన్... బీరువాలోని 10 లక్షలు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
chori-at-mla-rk-home-in-guntur
.