కొత్త సంవత్సరం వచ్చిదంటే విద్యార్థులు, చిన్నారులు సంబరాల్లో మునిగి తేలుతారు. అలాంటిది ఆ చిన్నారులు భావితరాల భవిష్యత్కై కదం తొక్కారు. తమ కలల రాజధానికై గుంటూరులో తల్లిదండ్రులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. అమరావతి కోసం తల్లిదండ్రులు చేసే పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలిపారు. కొందరు విద్యార్థినులు అమరావతి విశిష్టతను చాటిచెప్పే పాటలకు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
భవిష్యత్కై ఆరాటం... చిన్నారుల పోరాటం - Children's support to parents' struggle for andhrapradesh capital in guntur district
కొత్త సంవత్సరం సంబరాలు మాని... తల్లిదండ్రులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ఆ చిన్నారులు. తమ భవిష్యత్ భాగుండాలని.. రాజధాని కోసం తల్లిదండ్రులు చేసే పోరాటానికి సంఘీభావం తెలిపారు. అమరావతి విశిష్టతను చాటిచెప్పే పాటలకు నృత్యాలు చేశారు.
![భవిష్యత్కై ఆరాటం... చిన్నారుల పోరాటం Children's support to parents' struggle for andhrapradesh capital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5567568-291-5567568-1577947704833.jpg)
భవిష్యత్కై ఆరాటం... చిన్నారుల పోరాటం