గుంటూరు జిల్లాలో మెల్లెంపూడి, వడ్డేశ్వరంలో చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసును సీఐడీకి బదిలీ చేస్తూ అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి కేసు దస్త్రాలను అధికారులు తరలించారు.
చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసు సీఐడీకి బదిలీ - guntur district crime news
గుంటూరు జిల్లాలో చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసు సీఐడీకి బదిలీ అయింది. డీజీపీ ఆదేశాలతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ... గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి