ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మురికికాలువలో పసికందు మృతదేహం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా దాచేపల్లిలోని తంగెడ రోడ్డు వద్ద మురికి కాలువలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

మురికిగుంటలో పసికందు మృతదేహం
మురికిగుంటలో పసికందు మృతదేహం

By

Published : Jan 25, 2021, 8:47 AM IST

గుంటూరు జిల్లా దాచేపల్లిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం మురికికాలువలో కనిపించడం కలకలం సృష్టించింది. తంగెడ రోడ్డు వద్ద మురికి కాలువలో ఈ విషాదకర ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details