గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలిరెడ్డిపాలెం మదర్ థెరిసా కాలనీకి వెళ్లే మార్గంలో.. మురుగు కాలువలో శిశువు మృతదేహం లభ్యమయింది. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కాలువలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేటలో దారుణం... మురుగుకాల్వలో శిశువు మృతదేహం - crime news in chilakalooripeta
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. మురుగుకాల్వలో శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చిలకలూరిపేటలో మురుగుకాల్వలో శిశువు మృతదేహం