నేడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్.. పాల్గొన్నారు.
cm jagan: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి - సీఎం జగన్ తాజా వార్తలు
మాజీ రాష్ట్రపతి, భారత రత్న.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్.. ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సీఎం జగన్ నివాళి