ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో చికెన్​ అమ్మకాలు... అధికారుల ఆగ్రహం - పిడుగరాళ్లలో చికెన్​ అమ్మకాలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అమ్మకాలు జరిపిన చికెన్​ దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ కేసు నమోదు చేశారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

chicken shops sized in pidugu ralla
పిడుగురాళ్లలో చికెన్​ అమ్మకాలు

By

Published : Apr 12, 2020, 12:03 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అధికారుల ఆదేశాలు పక్కనపెట్టి అమ్మకాలు జరుపుతున్న చికెన్​ దుకాణాలపై మున్సిపల్​ కమిషన్​ర్​ కేసు నమోదు చేశారు. దుకాణాల యజమానుల తీరుపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసాహారాలను ఊరి చివర పూడ్చివేశారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details