అధికారంతో ప్రతిపక్షాన్ని అణచివేయాలనుకుంటే... సాధ్యపడదని వైకాపా ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో... పల్నాడు వైకాపా బాధితులకు తెదేపా నేతలు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ పార్టీ తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పల్నాడు వైకాపా బాధితులకు... తెదేపా చెక్కుల పంపిణీ - tdp help to ysrcp victims
గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో... పల్నాడు వైకాపా బాధితులకు తెలుగుదేశం పార్టీ నేతలు చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ పార్టీ తరఫున రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు.
పల్నాడు వైకాపా బాధితులకు తెదేపా చెక్కుల పంపిణీ