ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసరావుపేటలో 3 వేల మందికి చంద్రన్న రంజాన్ తోఫా - నరసరావుపేలో చంద్రన్న రంజాన్ తోఫా

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో మూడు వేల మంది ముస్లిలకు తెదేపా నేతలు చంద్రన్న రంజాన్ తోఫా అందించారు. ఏ ఒక్క నిరుపేద పండుగ రోజు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో రంజాన్ తోఫా అందించినట్ల నియోజక వర్గ తెదేపా ఇన్​ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

chandranna  ramjan thofa to muslims at narsarao peta
నరసరావుపేటలో 3 వేల మందికి చంద్రన్న రంజాన్ తోఫా

By

Published : May 25, 2020, 12:43 PM IST

రంజాన్ సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో మూడు వేల మంది ముస్లింలకు తెదేపా నేతలు చంద్రన్న రంజాన్ తోఫాను అందజేశారు. నరసరావుపేట నియోజక వర్గ తెదేపా ఇన్​ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా తరుణంలో ముస్లింలు రంజాన్ పండుగను ఇళ్ల వద్దే జరుపుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details