తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా తెదేపా ఎన్ఆర్ఐ విభాగం సహకారంతో గుంటూరు జిల్లా బాపట్లలో పేద కుటుంబాలకు నిత్యావసరల సరుకులు అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, గర్భిణులకు పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వేగేశ్న నరేంద్ర వర్మ పండ్లు పంపిణీ చేశారు.
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా సరుకుల పంపిణీ - చంద్రబాబు పుట్టిన రోజు
తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
చంద్రబాబు పుట్టిన రోజు...నిత్యావసరల సరుకుల పంపిణీ