గుంటూరు జిల్లా కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు సందర్శించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రూ.3 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారి విగ్రహాలను చూసిన బాబు ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
గుంటూరులో 'కరెన్సీ' అమ్మవారిని దర్శించిన చంద్రబాబు - currency ammavaru in kanyaka paramesari temple in guntur
గుంటూరు జిల్లా అగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు సందర్శించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కరెన్సీ అమ్మవారిని దర్శించిన బాబు