ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ సూచనలు పాటించండి... కరోనా నుంచి కాపాడుకోండి: చంద్రబాబు - cbn tweet on modis corona speech

ప్రధాని సూచనలు పాటిస్తూ, కరోనా నుంచి కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. మోదీ ఇచ్చిన సందేశాన్ని తన ట్విటర్​ ఖాతాలో పోస్టు చేశారు.

chandrababu tweet on modis corona speech
మోదీ సూచనలు పాటించమంటున్న చంద్రబాబు

By

Published : Mar 20, 2020, 8:52 AM IST

చంద్రబాబు ట్వీట్

ప్రధాని సూచనలు పాటిస్తూ కరోనా నుంచి కాపాడుకుందాం అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్​కు సంబంధించి, మోదీ సూచనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి వల్ల తలెత్తే సమస్యలపై మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కరోనాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సందేశ వీడియోను చంద్రబాబు ట్విటర్​లో పోస్టు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details