అసెంబ్లీ సమావేశాలకు బయలదేరిన తెదేపా అధినేత చంద్రబాబు...ముందుగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తెదేపా నేతల అరెస్టులు, వైకాపా పాలనపై నిరసన తెలిపేందుకు నల్ల చొక్కతో అసెంబ్లీకి హాజరయ్యారు.
ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు - ఎన్టీఆర విగ్రహానికి చంద్రబాబు నివాళులు వార్తలు
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు నల్లచొక్కాలతో తెదేపా నేతలు హజరయ్యారు.
chandrababu tribute to ntr statuechandrababu tribute to ntr statue