సింధు తెలుగుబిడ్డ కావడం అందరికీ గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గోపీచంద్ అకాడమీకి ఆనాడు గచ్చిబౌలిలో 5 ఎకరాలు ఇచ్చామన్న చంద్రబాబు... ఇప్పుడు అక్కడ మాణిక్యాలు తయారవుతున్నాయని చెప్పారు. తెలుగు ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండటం చారిత్రక అవసరమని ఉద్ఘాటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు.
సింధు తెలుగుబిడ్డ కావడం గర్వకారణం: చంద్రబాబు - p.v sindhu
సింధు తెలుగుబిడ్డ కావడం అందరికీ గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు... ఒక్క అవకాశం అంటూ అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు