హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సందర్భంలో తెదేపా నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లాక్‌డౌన్ నిజంధనల్ని ఉల్లంఘించారని, వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయవాది వంగా వెంకటరామిరెడ్డి ఈ వాజ్యాన్ని దాఖలు చేశారు. రహదారి వెంట పలుచోట్ల పార్టీ శ్రేణులు స్వాగతం పలికారని, ర్యాలీలు నిర్వహించారని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు - ఆంధ్రప్రదేశ్ హకోర్టు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది.
చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు