CBN MEET: రాజధాని అమరావతి కోసం మందడం శిబిరం వద్ద 944వ రోజు దీక్ష చేస్తున్న రైతులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి తిరిగి వెళ్తున్న చంద్రబాబుకు రాజధాని రైతులు తారసపడడంతో వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. రైతులు చంద్రబాబుకు ఆకుపచ్చ కండువా కప్పారు. అమరావతి రాజధాని ఎక్కడికీ తరలిపోదని రైతులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
అమరావతి రైతులను కలిసిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడికి వెళ్లదని భరోసా - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
CBN MEET: రాజధాని కోసం మందడం శిబిరం వద్ద దీక్ష చేస్తున్న అమరావతి రైతులను.. తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
అమరావతి రైతులను కలిసిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడికి వెళ్లదని భరోసా
Last Updated : Jul 18, 2022, 9:21 PM IST