హరికృష్ణ సేవలను స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్ - chandrababu birthday wishes to harikrishna
ఇవాళ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయనకు.... చంద్రబాబు, లోకేష్ నివాళులర్పించారు. తెదేపా నాయకుడిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అరుదైన వ్యక్తిత్వం, అలుపెరుగని పోరాటతత్వం హరికృష్ణ సొంతమన్నారు.
![హరికృష్ణ సేవలను స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4314532-thumbnail-3x2-hari.jpg)
JARIKRISHNA
.