చండీయాగానికి హాజరైన చంద్రబాబు అమరావతిలో నిర్వహిస్తున్న చండీయాగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. తాళ్లాయపాలెంలోని కృష్ణానది ఒడ్డున కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబు నాయుడే మళ్లీ సీఎం కావాలంటూ ధర్మవరం శాసనసభ్యులు సూర్యనారాయణ రెండు రోజులుగా ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈరోజుతో జరిగే పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి...