ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి' - విలేకర్ల సమావేశం.

పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే చంద్రబాబు.. మరోసారి ముఖ్యమంత్రి కావాలని  మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆకాక్షించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.

నక్కా ఆనంద్ బాబు ప్రచారం

By

Published : Apr 1, 2019, 7:38 PM IST

నక్కా ఆనంద్ బాబు ప్రచారం
రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి తెదేపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లోనూ...తెదేపా అభ్యర్థులకు ఓటేసి చంద్రాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details