అమరావతి పర్యటనలో తమ కాన్వాయ్‌పై చేసిన దాడులు... వైకాపా పనేనని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు పోలీసులూ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని మండిపడ్డారు. తన కాన్వాయ్‌పై పోలీసు లాఠీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
'డీజీపీ గారూ... మామీదికి ఈ లాఠీ ఎలా వచ్చింది..?' - పోలీసులపై చంద్రబాబు
తన కాన్వాయ్ మీదికి పోలీసు లాఠీ ఎలా వచ్చిందని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంతో పాటు పోలీసులు తమపై కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పోలీసులపై చంద్రబాబు