గుంటూరు జిల్లాలోని తెనాలి పురపాలక సంఘం కంపోస్ట్ యార్డును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఛైర్మన్ శేషశయన రెడ్డి సందర్శించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు మేరకు మున్సిపాలిటీలో పొడి చెత్త ఉపయోగిస్తున్నారా? లేదా? తడి, పొడి చెత్త సక్రమంగా వేరు చేస్తున్నారా? లేదా? అనే విషయాలు పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘంలో కంపోస్ట్ యార్డుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పార్క్ అని పేరు పెట్టి దానికి అనుగుణంగా బాగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు.
చెత్త నిర్వహణలో తెనాలి అద్భుతం... ఎన్‌జీటీ ఛైర్మన్ కితాబు - national green tribunal chairman latest news
గుంటూరు జిల్లాలోని తెనాలి పురపాలక సంఘం కంపోస్ట్ యార్డును నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఛైర్మన్ శేషశయన రెడ్డి సందర్శించారు. తడి చెత్త, పొడి చెత్త సక్రమంగా వేరు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు.
పురపాలక సంఘం కంపోస్ట్ యార్డును పరిశీలించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్