ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెనాలిలో కేంద్ర వైద్య నిపుణుల బృందం - tenali government hospital news update

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం గుంటూరు జిల్లా తెనాలి జిల్లా వైద్యశాలని పరిశీలించింది. కేంద్ర బృందం సభ్యులైన డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ నందిని భట్టాచార్యతో కూడిన బృందం కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

central-health-team-visite
తెనాలిలో కేంద్ర వైద్య నిపుణుల బృందం

By

Published : May 15, 2020, 10:39 AM IST

Updated : May 15, 2020, 11:05 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య నిపుణుల బృందం గుంటూరు జిల్లా తెనాలి జిల్లా వైద్యశాలని పరిశీలించింది. జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్​ సనత్ కుమారితో సమావేశమై కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై బృంద సభ్యులు సమీక్షించారు. కోవిడ్-19 జిల్లా ఆస్పత్రిగా తెనాలి వైద్యశాలను ఏర్పాటు చేయడం చికిత్స నిమిత్తం వస్తున్న రోగుల లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై చర్చించారు. అనంతరం చికిత్స తీరుకు సంబంధించి కేంద్ర వైద్య నిపుణులు సిబ్బందికి కీలక సూచనలు చేశారు.

Last Updated : May 15, 2020, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details