గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యుత్ తీగ తగిలి సెంట్రింగ్ పని చేస్తున్న కార్మికుడు మృత్యువాత పడ్డాడు. పట్టణానికి చెందిన గొట్టిపాటి రాఘవ ( 28 ) పని చేస్తుండగా.. ప్రక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో విద్యదాఘతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని అతని సహచరులు కోరారు. తక్షణమే భవనయజమాని, కార్మిక శాఖ.. రాఘవ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
విద్యుదాఘాతం.. సెంట్రింగ్ కార్మికుడు మృతి - current shock death at sathenapalli
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కార్మికుడు మరణించాడు. పని చేస్తుండగా.. ప్రక్కన ఉన్న విద్యుత్ తీగ కాలికి తగిలి మరణించాడు.
విద్యుదాఘాతంతో సెంట్రింగ్ కార్మికుడు మృతి