'తెలుగు లోగిళ్లలో దీపావళి ఆనందమయం కావాలి' - cbn diwali wishes latest news
తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే దీపాల వరుస, వెలుగుల దివ్వె అని కొనియాడారు. దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయం కావాలన్నారు.
babu
.