ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తుల అక్రమ నిర్బంధం వ్యవహారంపై సీబీఐ విచారణ - గుంటూరు వ్యక్తుల అక్రమ నిర్భందం వ్యవహరంపై సీబీఐ విచారణ

గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్​లో ముగ్గురు వ్యక్తుల అక్రమ నిర్బంధం ఆరోపణలపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు చేబ్రోలు, గుంటూరుకు చెందిన కొందరు సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

వ్యక్తుల అక్రమ నిర్భందం వ్యవహరంపై సీబీఐ విచారణ
వ్యక్తుల అక్రమ నిర్భందం వ్యవహరంపై సీబీఐ విచారణ

By

Published : Nov 22, 2020, 4:57 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ముగ్గురు వ్యక్తుల అక్రమ నిర్బంధం ఆరోపణలపై సీబీఐ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... గుంటూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. చేబ్రోలు, గుంటూరుకు కొందరు సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు వేసి వారి నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.

ABOUT THE AUTHOR

...view details