'కోడెల కుమారుడు, కుమార్తెపై 10 కేసులు నమోదు' - కోడెల ఫ్యామిలి
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై గుంటూరు జిల్లా నరసరావుపేటలో పది కేసులు నమోదయ్యాయని డీఎస్పీ రామవర్మ తెలిపారు.
cases_filed_on_kodela_shivaprasad_son_and_daughter
కోడెల కుమారుడు, కుమార్తెలపై అక్రమంగా డబ్బులు తీలుకున్నారని, రియల్ ఎస్టేట్లో అన్యాయం గా డబ్బులు వసూళ్లు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని అనేక రకాల కేసులపై ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి... ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.