తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో యరపతినేని సహా... మరో 12మందిపై సత్తెనపల్లి డీఎస్పీ కేసు వేశారు. అక్రమ మైనింగ్ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన గురవాచారి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. తనపై దాడి చేశారని గురవాచారి కోర్టును ఆశ్రయించారు. శ్రీనివాసరావుకు అప్పటి మైనింగ్ అధికారులు, పోలీసులూ సహకరించారని ఆరోపిస్తూ... గురవాచారి 2014లోనూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యరపతినేని సహా... 12మందిపై కేసు నమోదు - యరపతినేని శ్రీనివాసరావు
తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో ఆయనతో పాటు.. మరో 12మందిపై అభియోగాలు దాఖలయ్యాయి.

యరపతినేని సహా... 12మందిపై కేసు నమోదు