గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం మందపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. మందపాడు చెందిన తల్లి కొడుకుకు పాజిటివ్ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో వారిద్దరిని గుంటూరు కొవిడ్ వార్డుకు తరలించారు. దీనికి ముందు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అతనికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ ఉందని తెలటంతో ఒకే కుటుంబంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో 200 మీటర్లు మేర కంటైన్మెంట్ జోన్ ప్రకటించారు. అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేశారు. ప్రైమరీ కాంట్రాక్టులను గుర్తిస్తున్నారు.
మందపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ - carona updatye in guntur
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా వైరస్ సోకిన ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం మందపాడులో చోటు చేసుకుంది.
మందపాడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురకు కరోనా
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు