ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరకు రవాణాలో గుంటూరు డివిజన్​ సరికొత్త రికార్డులు - cargo income raised drastically for guntur railway division

సరకు రవాణా ఆదాయంలో గుంటూరు డివిజన్​ మళ్లీ కొత్త రికార్డులను సృష్టించింది. గడచిన ఏడాదిలో రూ. 427 కోట్లను గడించిందని గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.

guntur railway division
సరకు రవాణాలో గుంటూరు డివిజన్​ సరికొత్త రికార్డులు

By

Published : Apr 2, 2021, 3:53 AM IST

సరకు రవాణాలో గుంటూరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విభాగంలో 90 శాతం వృద్ధిరేటును గుంటూరు డివిజన్ సాధించింది. సరకు రవాణా ఆదాయంలో మొత్తం 121 శాతం వృద్ధి నమోదు అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

భారీ ఆదాయం..

2.95 మిలియన్ టన్నుల రవాణాతో రూ. 427.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాతో రూ. 193.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. 2020-2021లో అమాంతంగా రూ. 427.40 కోట్లకు చేరిందని వివరించారు.

ఇదీ చదవండి:

'నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల విలీనం చేశారు'

ABOUT THE AUTHOR

...view details