గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో పేకాటాడుతున్నారన్న సమాచారంతో... పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.41,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అరండల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
గుంటూరులో 12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు - గుంటూరు జిల్లా క్రైం
గుంటూరులో పేకాట ఆడుతున్న 12 మందిని అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.41,750 నగదును స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరులో పేకాటరాయుళ్ల అరెస్టు