ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం - car-accident-in-guntur-district

car-accident-
car-accident-

By

Published : Sep 19, 2021, 11:24 AM IST

Updated : Sep 19, 2021, 1:39 PM IST

11:20 September 19

Gnt_Rash driving car_one Dead__Breaking

గుంటూరు శివారు గోరంట్ల ఇన్నర్ రింగ్‌రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో కారును వెంబడించి నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- మరో 30వేల మందికి వైరస్​

Last Updated : Sep 19, 2021, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details