ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని మార్పు భయం... ఆగిన మరో రైతు గుండె' - గుండెపోటుతో అమరావతి రైతు మృతి

రాజధాని అమరావతి సమీప గ్రామం ఐనవోలులో మరో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని భూ సమీకరణకు పాలకాయల మాధవ అర ఎకరం పొలం ఇచ్చారు. రాజధాని తరలిపోతుందనే మనోవేదనతో మంచం పట్టి చనిపోయారని మాధవ కుటుంబసభ్యులు ఆరోపించారు.

capital former died by heart attack
'రాజధాని మార్పు భయం...మనోవేదనతో రైతు మృతి'

By

Published : Jan 8, 2020, 4:59 PM IST

.

ABOUT THE AUTHOR

...view details