ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వొత్తులతో అమరావతి రైతుల ఆందోళన - రాజధాని రైతుల ఆంధోళనలు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్లవద్దే ఉంటా రాత్రి సమయంలో కొవ్వత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని రైతుల ఆందోళన
రాజధాని రైతుల ఆందోళన

By

Published : Mar 28, 2020, 11:09 PM IST

పాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ...రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 101వ రోజు 'అమరావతి వెలుగు' పేరుతో శుక్రవారం రాత్రి రాజధాని గ్రామాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దే కొవ్వొత్తులతో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు అమరావతి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాజధాని రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details