ఇదీ చూడండి:
రాజధాని వ్యధ.. మహిళా రైతు మృతి - capital farmer died in amaravathi
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి చెందిన కర్నాటి ఎర్రమ్మ అనే మహిళా రైతు గుండెపోటుకు గురై మృతి చెందింది. రాజధాని తరలింపుపై మనోవేదనతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కర్నాటి ఎర్రమ్మ రాజధాని కోసం రెండెకరాల పొలం ఇచ్చారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజధాని ప్రాంతంలో చనిపోయిన మహిళ