అమరావతి ఆంధ్రుల హక్కు అని శివ శక్తి పీఠాధిపతులు శ్రీ శివ స్వామి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఫాన్సీ నగర్లో శ్రీ నవశక్తి క్షేత్రంలో జరుగుతున్న కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజధాని అమరావతిలోని ఉంటుందని చెప్పారు. అది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. అమరావతిని ఇక్కడే ఉంచే విధంగా పాలకుల మనసు మారాలని పూజ ఫలాన్ని ధారాదత్తం చేస్తున్నట్లు తెలిపారు.
'రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు' - శివశక్తి పీఠాధిపతులు శ్రీశివ స్వామి తాజావార్తలు
గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ నవ శక్తి క్షేత్రంలో కోటి రుద్రాక్ష అర్చన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శివ శక్తి పీఠాధిపతి శ్రీ శివ స్వామి హాజరయ్యారు. అమరావతి ఆంధ్రుల హక్కు అని తేల్చి చెప్పారు.
!['రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు' శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6026723-535-6026723-1581350907562.jpg)
శివశక్తి పీఠాధిపతి శ్రీశివస్వామి