రాజధానిలో పలు గ్రామాల్లో మహిళలు, చిన్నారులు డాబాలపైన, వీధుల్లోనూ చప్పట్లు కొట్టారు. మందడం గ్రామానికి చెందిన యుగంధర్ అనే రాజధాని రైతు శంఖం పూరించి... కరోనాపై సమరానికి సిద్ధమంటూ ప్రదర్శన చేశారు. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న రైతులు, మహిళలు మరోవైపు ఇళ్లల్లోనే అమరావతి ఉద్యమ దీక్షలను చేపట్టారు.
చప్పట్లతో సంఘీభావం తెలిపిన రాజధాని రైతులు - ఆంధ్రాలో కర్ఫ్యూ న్యూస్
జనతా కర్ఫ్యూ భాగంగా ఇంటి వద్దే నిరసన చేపట్టిన రాజధాని ప్రాంత రైతులు, మహిళలు... కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు.
చప్పట్లతో సంఘీభావం తెలిపిన రాజధాని రైతులు