గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు.. భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ జిల్లా నుంచి చెన్నైకి లారీలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
కాజా టోల్ ప్లాజా వద్ద వెయ్యి కిలోల గంజాయి పట్టివేత - గుంటూరు జిల్లాలో గంజాయి పట్టివేత వార్తలు
గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
![కాజా టోల్ ప్లాజా వద్ద వెయ్యి కిలోల గంజాయి పట్టివేత kaza toll plaza](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12422756-179-12422756-1625984814450.jpg)
కాజా టోల్ ప్లాజా