ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యడ్లపాడులో నాటుసారా కాస్తున్న వ్యక్తి అరెస్టు - యడ్లపాడులో నాటుసారా స్వాధీనం

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు వద్ద నాటు సారా కాస్తున్న వారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. నాటుసారా కాస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి... 2400 లీటర్ల ఎఫ్​.జే.వ్యాష్, 5లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

cannabis seazed and man arrested for preparing it in yedlapadu of guntur district
యడ్లపాడులో నాటుసారా కాస్తున్న వ్యక్తి అరెస్టు

By

Published : Aug 30, 2020, 11:08 AM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో నాటు సారా కాస్తున్న వారి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. నాటుసారా కాస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 2,400 లీటర్ల ఎఫ్.జె వ్యాష్, 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details