ఇదీ చదవండి:
సంక్రాంతి రోజూ సడలని రైతుల సంకల్పం - అమరావతి కోసం కృష్ణరాయపాలెంలో కొవ్వొత్తులతో నిరసన
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా కృష్ణరాయపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంక్రాంతి పండుగ రోజైనా... భారీ ఎత్తున రైతులు, మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అమరావతి కోసం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ