గుంటూరు జిల్లా రామిరెడ్డిపేటలో తాటికొండ చంద్రశేఖర్ అనే వ్యాపారి స్థానికుల వద్ద రూ. 20 కోట్ల మేర అప్పుచేసి పరారయ్యాడు. బాధితులు నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.20 కోట్ల అప్పు చేసి పరారయ్యాడు..! - గుంటూరు నేర వార్తలు
గుంటూరు జిల్లాలో ఓ వ్యాపారి రూ.20 కోట్లు అప్పుచేసి పరారయ్యాడు. బాధితులు నరసరావుపేట పోలీసులను ఆశ్రయించారు.
నరసరావుపేటలో రూ.20 కోట్ల అప్పుచేసి వ్యాపారి పరార్