గుంటూరు జిల్లా తుళ్లూరులో జోడెద్దులు కొట్లాట స్థానికుల్లో కలవరం రేపింది. ప్రధాన వీధిలో రెండు ఎద్దులు సై అంటే సై అంటూ తలపడ్డాయి. ఎద్దుల పోరాటాన్ని ఆపేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. చాలా సేపు పోరాడి అలసి పోయి చివరికి చెరో దిక్కు వెళ్లిపోయాయి. అనంతరం స్థానికుల ఊపిరి పీల్చుకున్నారు.
సై అంటే సై అంటూ... జోడెద్దుల కొట్లాట - GUNTUR
రెండు జోడెద్దులు నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. సై అంటే సై అంటూ తలపడిన ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగింది.
సై అంటే సై అంటూ... జోడెద్దుల కొట్లాట
ఇవీ చూడండి-గోవుల మృతిపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం