గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. 12 రోజులుగా తమకు అన్యాయం జరుగుతుందంటూ రోడ్డుపై బైఠాయించారు. తమకు వేతనాలు ఇవ్వకుండా కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యంత్రాలకు అడ్డుకట్ట వేసి... భవన కార్మికులకు అన్నివిధాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
'కోత విధించి మా కడుపు కొట్టకండి' - Building workers dharna news in kollipara mandalam
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో... భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. 12 రోజులుగా తమకు ఇవ్వాల్సిన వేతనంలో కోత విధిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Building workers protest in guntur district