గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో 1427వ బ్రహ్మోత్సవాలను కరోనా లాక్ డౌన్ కారణంగా అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. నేడు స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అవతారంలో ధనుస్సును చేతబట్టి హనుమంత వాహనంపై ఆశీనులై దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతి, తీర్థప్రసాదాలు సమర్పించారు
నిరాడంబరంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు - covid 19 updates in guntur dst
గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయమ స్వామి బ్రహ్మోత్సవాలు నిడారంబరంగా జరిగాయి. లాక్ డౌన్ కారణంగా అర్చుకులే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తంతు ముగించారు.
brhamosthsvalu in guntur dst bapatla temple