ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు సబ్​జైల్​లో రక్షాబంధన్... - guntur

ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బ్రహ్మకుమారీలు సూచించారు. గుంటూరు సబ్​జైల్​లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.

బ్రహ్మకుమారీలు

By

Published : Aug 14, 2019, 4:31 PM IST

గుంటూరు సబ్​జైల్​లో బ్రహ్మకుమారీ ఆధ్వర్యంలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఖైదీలకు రాఖీలు కట్టారు. రాఖీ పూర్ణిమ విశిష్టతను బ్రహ్మకుమారీ కేంద్రం బాధ్యురాలు భవాని వివరించారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. చెడుకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details