గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి నాలి అశోక్ రైల్వే ప్లాట్ఫాం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగిందా? లేక రైలు ఢీకొని చనిపోయాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి కుటుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి - crime news in guntur district
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వీరవట్నంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి