మాటల మాంత్రికుడు, సినీ, నవలా రచయిత అయిన బొల్లిమంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు జూన్ 5 నుంచి 9 వరకూ తెనాలిలో జరగనున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్కు బొల్లిముంత శివరామకృష్ణ పురస్కారం ప్రధానం చేయనున్నారు. దాసరి నారాయణరావు లైఫ్ టైం ఆచీవ్ మెంట్ అవార్డును ఆర్. నారాయణ మూర్తి ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇనాక్కు 'బొల్లిముంత'... నారాయణ మూర్తికి 'దాసరి' అవార్డులు - ఆర్. నారాయణ మూర్తి
బొల్లిమంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు జూన్ 5 నుంచి 9 వరకూ గుంటూరు జిల్లా తెనాలిలో జరగనున్నాయి.
బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ ఉత్సవాలు