కరోనా నివారణ దిశగా నరసరావుపేట పురపాలక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ దృష్ట్యా పట్టణంలోని రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు పట్టణంలోని మల్లమ్మ సెంటర్, గడియారం స్తంభం, రైల్వేస్టేషన్ రోడ్డు, పల్నాడు రోడ్డులలో తిరుగుతూ బ్లీచింగ్ కలిపిన నీటిని చల్లారు.
నరసారావుపేట రహదారులపై బ్లీచింగ్ చల్లిన సిబ్బంది - నరసారావుపేట రహదార్లపై బ్లీచింగ్ వార్తలు
గుంటూరు జిల్లా నరసారావుపేట పురపాలక అధికారులు.. కరోనా నివారణ దిశగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పట్ణణంలోని ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ కలిపిన నీటిని చల్లారు.

నరసారావుపేట ప్రధాన రహదార్లపై బ్లీచింగ్