ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంగ్ల మాధ్యమం పేరిట ఓ మతాన్ని రుద్దే ప్రయత్నం: కన్నా - ఆంగ్లమాధ్యమంపై ఏపీ ప్రభుత్వం జీవో 81 విడుదల న్యూస్

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం పేరిట ఓ మతాన్ని ప్రజలపై రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమానం వ్యక్తం చేశారు.

bjp state president kanna on english medium schools

By

Published : Nov 11, 2019, 5:39 PM IST

ఆంగ్లమాధ్యమం పేరిట ఓ మతాన్ని రుద్దే ప్రయత్నం:కన్నా

పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలు నిర్ణయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఓ మతాన్ని ప్రజలపై రుద్దేందుకే ఈ ప్రయత్నామని మండిపడ్డారు. తెలుగు మాధ్యమాన్ని తొలగించవద్దని విపక్షాలు చెబుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ఎవరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారనే చర్చ తీసుకురావటం సరి కాదన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మాధ్యమం కూడా ఉండాలనేది తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. జన్మభూమి, మాతృభాష, సంస్కృతీ సంప్రదాయాలు.. ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details