మహాత్మాగాంధీ150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో చేపట్టిన సంకల్ప యాత్ర మంగళగిరిలో ప్రారంభమంది.భాజపా నేత రావెల కిషోర్ బాబు యాత్రను ప్రారంభించారు.స్థానిక కూరగాయల మార్కెట్ కూడలిలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని రావెలకిశోర్ బాబు అన్నారు.
మంగళగిరిలో ప్రారంభమైన సంకల్ప యాత్ర - bjp sankalp yatra in mangalagiri guntur district
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాంధీ సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రారంభమైంది. భాజపా నేత రావెల కిషోర్ బాబు ఈ యాత్రను ప్రారంభించారు
మంగళగిరిలో ప్రారంభమైన సంకల్ప యాత్ర
TAGGED:
bjp sankalp yatra2019